Add Zee Business As A Preferred Source
App

Swearing Ceremony: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అనే నేను.. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Published: Jun 12, 2024, 04:46 PM IST|Updated: Jun 12, 2024, 04:46 PM IST

Chandrababu Paan Kalyan Swearing Ceremony Photos Goes Viral: ఎన్నికల్లో అఖండ మెజార్టీ సొంతం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన వేడుకలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల అతిరథ మహారథులు తరలివచ్చారు.

Chandrababu Naidu Swearing Ceremony1/9

Chandrababu Swearing Ceremony

Swearing Ceremony: గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ స్థలంలో ప్రమాణస్వీకారం వేడుక జరిగింది.

Pawan Swearing Ceremony2/9

Pawan Kalyan Swearing Ceremony

Swearing Ceremony: చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తుండగా సభికులంతా హోరెత్తారు.

Swearing Ceremony Narendra Modi3/9

Swearing Ceremony PM Modi

Swearing Ceremony: మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం చేయడంతో ఆయన అభిమానులు, ప్రజలు చప్పట్లు, ఈలలు, కేకలతో సందడి చేశారు.  

Swearing Ceremony VVIPs Attends4/9

Swearing Ceremony VVIPs

Swearing Ceremony: ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీయే నాయకులు హాజరయ్యారు.  

Swearing Ceremony Mega Star Chiranjeevi5/9

Swearing Ceremony Chiranjeevi

Swearing Ceremony: ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సూపర్‌ స్టార్‌ రజీనీకాంత్‌, చిరంజీవి కుటుంబసభ్యులు కనిపించారు.  

Swearing Ceremony Kesarapalli IT Park6/9

Swearing Ceremony Kesarapalli

Swearing Ceremony: ఈ కార్యక్రమం కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  

Swearing Ceremony Guests Arrive7/9

Swearing Ceremony Guests

Swearing Ceremony: ప్రమాణస్వీకారానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలత అతిరథ మహారథులు తరలివచ్చారు.  

Swearing Ceremony Mega Brothers Chiranjeevi8/9

Swearing Ceremony Mega Brothers

Swearing Ceremony: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

Swearing Ceremony Pawan Kalyan9/9

Swearing Ceremony Pawan

Swearing Ceremony: ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.