Gold Price Today 12 April 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం, మిశ్రమంగా వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వారం రోజుల తరువాత క్షీణిస్తున్నాయి తాజాగా బంగారం ధరలు పతనం కాగా, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర క్షీణించగా, ఢిల్లీలో ధర మరోసారి పెరిగింది. వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగింది.

Gold Rate Update 12 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వారం రోజుల తరువాత క్షీణిస్తున్నాయి తాజాగా బంగారం ధరలు పతనం కాగా, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర క్షీణించగా, ఢిల్లీలో ధర మరోసారి పెరిగింది. వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగింది.

1 /4

Gold Price Today In India 12 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వారం రోజుల తరువాత క్షీణిస్తున్నాయి తాజాగా బంగారం ధరలు పతనం కాగా, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర క్షీణించగా, ఢిల్లీలో ధర మరోసారి పెరిగింది. వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగింది. Also Read: Samsung Galaxy F12: రెండు రకాల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధరలు తాజాగా  క్షీణించాయి. తాజాగా రూ.100 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,360కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,410 అయింది. Also Read: 7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,810గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.45,660 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Payments Bank Limit: పేమెంట్స్ బ్యాంక్ లిమిట్ రెట్టింపు చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇకనుంచి రూ.2 లక్షలు

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు క్షీణించాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.100 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.66,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర పెరిగింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,700కి చేరింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.   Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook