Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఫిబ్రవరి నెలలో తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Rate Update 15 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఫిబ్రవరి నెలలో తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

1 /4

Gold Price Today 15 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఫిబ్రవరి నెలలో తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

2 /4

విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర రూ.310 మేర పతనమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 అయింది. 22 క్యారెట్ల బంగారంపై అంతే దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,250కి పడిపోయింది. Also Read: Aadhar card with Indane gas:ఆధార్ కార్డును ఇండేన్ గ్యాస్‌తో ఇలా లింక్ చేసుకోవాలి..లేదంటే సబ్సిడీ రాదు

3 /4

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. తాజాగా రూ.340 మేర క్షీణించింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.300 మేర తగ్గడంతో ధర రూ.46,400 అయింది. Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

4 /4

బులియన్ మార్కెట్‌లో ఫిబ్రవరి నెలలో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,900కి చేరింది.