Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా క్షీణించాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 29 April 2021: బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా క్షీణించాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Price Today 29 April 2021: బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా క్షీణించాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Bank Holidays May 2021: మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే, కరోనా టైమ్‌లో ముఖ్యమైన వివరాలు

2 /4

Gold Price Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.300 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,160కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,150 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.310 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,870 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,690కి పడిపోయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.1,000 మేర దిగొచ్చింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,800కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.73,500 అయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook