Gold Price In Hyderabad 30 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే

బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 30 April 2021: బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Price Today In India 30 April 2021: బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధరలు భారీగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: 7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

2 /4

Gold Price Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.170 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,330కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,300 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రత కారణంగా బంగారం ధరలు మరోసారి స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,860 గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,680 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.800 మేర పెరిగింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,600కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర స్వల్పంగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.73,300కి పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook