Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!

Immunity System Development: రోగనిరోధక శక్తి శరీరంలో కీలక ప్రాత షోషిస్తుంది. ఇది హానికరమైన వైరస్‌లను బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది బలహీనపడినప్పుడు శరీరంలో మార్పులు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. 

Immunity System Development: రోగనిరోధక వ్యవస్థ అనేది మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే అద్భుతమైన యంత్రం. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియాని నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరాన్ని క్యాన్సర్ కణాల నుంచి కూడా రక్షిస్తుంది. అయితే కొన్నిసార్లు రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు శరీరంలో  కొన్ని సంకేతాలు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.  
 

1 /11

రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది: ఇది మన శరీరంలో విదేశీ బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అలాగే హానికరమైన వైరస్‌లను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంద.   

2 /11

రోగనిరోధక శక్తి కొన్ని సార్లు బలహీనపడినప్పుడు కొన్ని సంకేతాలను మనం గుర్తించవచ్చు.   

3 /11

తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర అనారోగ్యాలు: చిన్న చిన్న అనారోగ్యాలకు గురవుతూ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉంది.  

4 /11

గాయాలు: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు  చిన్న గాయాలు కూడా నెమ్మదిగా మానుతాయి.   

5 /11

అలసట: ఎంత నిద్రపోయినా అలసటగా అనిపిస్తే, ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.  

6 /11

జీర్ణ సమస్యలు: మలబద్ధకం, అతిసారం లేదా ఇతర జీర్ణ సమస్యలు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతాలు కావచ్చు.  

7 /11

జుట్టు రాలడం: అకస్మాత్తుగా ఎక్కువగా జుట్టు రాలడం రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.  

8 /11

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.   

9 /11

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, గింజలో పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోండి.  

10 /11

వ్యాయామం చేయండి: వారానికి కనీసం 150 నిమిషాలు మధ్యస్థ తీవ్రతతో వ్యాయామం చేయండి.  

11 /11

గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.