Anji Khad Bridge: జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ రైల్వేస్ అద్భుతం

  • Dec 29, 2020, 14:57 PM IST
1 /6

ఇండియన్ రైల్వేస్ ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి ప్రటకించింది. దానికి సంబంధించిన వివరాలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.  Source: Ministry of Railways

2 /6

The Anji Khad Bridge అనే ఈ బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో తొలి కేబుల్ ఆధారిత బ్రిడ్జ్.. Source: Ministry of Railways

3 /6

ఈ బ్రిడ్జిని ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్ లింకు ( USBRL) లో నార్తెర్న్ జమ్మూ కశ్మీర్ రైల్వేస్ నిర్మిస్తోంది. ఇది కట్రా నుంచి జమ్మూ కశ్మీర్‌లోని రీసీని కనెక్ట్ చేస్తుంది. Source: Ministry of Railways  

4 /6

ఈ బ్రిడ్జినీ చినాబ్ నదిపై 331 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు సుమారు 473.25 మీటర్లుగా ఉంటుంది. 

5 /6

ఒక్కో బ్రిడ్జ్ పిల్లర్‌ను మొత్తం 96 కేబుల్స్ సపోర్ట్‌గా ఉంటాయి.  Source: Ministry of Railways  

6 /6

అంజి ఖాద్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇది ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్చి షేప్ బ్రిడ్జిగా ఖ్యాతి గడించనుంది. Source: Ministry of Railways