Jacqueline Fernandez photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైరల్ ఫోటోలు.. గ్యాలరీ

Jacqueline Fernandez viral photos gallery: ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కానుంది. సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధం, వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న బహుమతుల జాబితా, తదితర అంశాలపైనే ఈడి అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని (Jacqueline Fernandez) ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

  • Dec 08, 2021, 01:11 AM IST

Jacqueline Fernandez viral photos gallery: 200 కోట్ల రూపాయల ఎక్స్‌టార్షన్ కేసులో (Rs 200 crore extortion case) ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు కలిగి ఉందనే అనుమానాలతోనే ఈడి అధికారులు ఆమెపై లుకౌట్ నోటీస్ జారీచేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఎయిర్ పోర్టులో ఈ పరిణామం చోటుచేసుకుంది.

1 /6

Jacqueline Fernandez photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైరల్ ఫోటోలు.. గ్యాలరీ

2 /6

3 /6

4 /6

5 /6

6 /6