NEET 2024 Scam: నీట్ యూజీ 2024 అత్యంత వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల వ్యవహారం నుంచి పేపర్ లీకేజ్ వరకూ జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ దర్యాప్తుకు ఈడీ తోడు కానుంది. త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Once Again K Kavitha Judicial Custody Extended: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. జూలై 7వ తేదీ వరకు ఢిల్లీలోని రౌస్ కోర్టు కవిత జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Jharkhand Updates: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అధినేత, సీఎం హేమంత్ సోరెన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. భూ కుంభకోణం కేసులో సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్న హేమంత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.
Delhi Liquor Scam: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు.
కోల్ కత్తాలో 7 సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో దాదాపు 429 మంది మోసపోయారు. ఇందులో ప్రస్తుత టీఎంసీ ఎంపీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుస్రత్ జహాన్ ఉండటంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం అక్రమ ఆదాయంతో హైద్రాబాద్‌లో కవిత భూములు కోనుగోలు చేసిందని ఈడీ అభియోగాలు మోపింది. ఫీనిక్స్ సంస్థ నుంచి కవిత ఈ భూములు కొనుగోలు చేసిందని ఈడీ తన తాజా ఛార్జ్ షీట్లో పేర్కొంది.
TSPSC Paper Leak: ED Focus on Telangana TSPSC Paper Leak. తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) దృష్టి సారించింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఇవాళ హాజరుకాలేనని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అనారోగ్యం, ఇతర కారణాలతో విచారణకు హాజరుకానని..మరో తేదీ నిర్ణయించాలని కవిత కోరారు.
MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక కవిత తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
Delhi Liquor Case: దేశంలో సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రేపు ఈడీ విచారణ నేపధ్యంలో హైదరాబాద్ కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.