Janhvi Kapoor: హాట్ ఫోటో షూట్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చిన జాన్వీ కపూర్..

Janhvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల కెరర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినా..స్టార్ కిడ్‌గా ఈమెకు వరుస అవకాశాలే వస్తున్నాయి. ఒకవైపు  సినిమాలు చేస్తూనే హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను కవ్విస్తూనే ఉంది.

1 /5

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలే పడింది.

2 /5

'ధడక్'మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్..ఆ తర్వాత సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది.

3 /5

శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ..  

4 /5

తారక్ మూవీతో పాటు రామ్ చరణ్‌ మూవీలో కూడా ఈ భామ నటిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

5 /5

తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేస్తోంది.