VK Naresh: హీరో మహేశ్‌ బాబు సోదరుడు వీకే నరేశ్‌ ఆస్తులు వింటే షాకవ్వాల్సిందే!

VK Naresh Assets And Net Worth Details: తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ కుటుంబం అతి పెద్దది. కృష్ణ నట వారసత్వాన్ని మహేశ్‌ బాబు అందిపుచ్చుకోగా.. విజయనిర్మల వారసత్వాన్ని వీకే నరేశ్‌ తీసుకున్నాడు. అయితే నరేశ్‌ మూడు పెళ్లిళ్లతో సంచలనం రేపగా.. తాజాగా అతడికి సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కరిని షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.

1 /9

మూడు పెళ్లిళ్లతో సంచలనం రేపిన విజయకృష్ణ అలియాస్‌ వీకే నరేశ్‌కు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కరిని షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.

2 /9

కృష్ణ సతీమణి దివంగత విజయ నిర్మల కుమారుడు వీకే నరేశ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగుతోపాటు కన్నడ, తమిళ్‌ సీరియల్స్‌, సినిమాల్లో నటించాడు.

3 /9

నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన విజయకృష్ణ నరేశ్‌ మూడో పెళ్లితో సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

4 /9

నరేశ్‌కు సంబంధించిన మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి ఆస్తులు భారీగా ఉన్నాయని వెల్లడైంది.

5 /9

అతడికి తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నైలో భారీగా ఆస్తులు ఉన్నాయని వెలుగులోకి వచ్చాయి. అతడికి ఏకంగా రూ.6 వేల కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.

6 /9

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు సమీపంలో దాదాపు వంద ఎకరాలు ఉందని సమాచారం.

7 /9

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో వీకే పేరిట స్టూడియో ఉందని తెలుస్తోంది. ఆ స్టూడియో విలువ దాదాపు రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

8 /9

నరేశ్‌ గ్యారేజ్‌లో అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన కార్లు ఉన్నాయంట. దాదాపు పది, పదిహేను కార్లు అతడి వద్ద ఉన్నాయని తెలుస్తోంది. కార్ల విలువ కూడా రూ.వంద కోట్లకు పైగా ఉంటుంది.

9 /9

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో ఆస్తుల లెక్క తీస్తే రూ.6 వేల కోట్లకు పైగా ఉంటాయని తేలింది. అయితే అధికారికంగా ఈ లెక్కలు తెలియదు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్త.