Pavitra Lokesh Marries Third Time: సినీ పరిశ్రమలో ఈ ఏడాది మరపురాని సంఘటన ఏది అయినా జరిగింది అంటే నటీనటుల మూడో పెళ్లి. సినీ పరిశ్రమలో కలిసి పని చేసిన వారిద్దరూ మూడోసారి పెళ్లి చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో ఆంటీగా కనిపించే పవిత్ర లోకేశ్ సినీ నటుడు వీకే నరేశ్‌ను వివాహం చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే అతడి ఆస్తులు షాకింగ్‌గా ఉన్నాయి.
VK Naresh Assets And Net Worth Details: తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ కుటుంబం అతి పెద్దది. కృష్ణ నట వారసత్వాన్ని మహేశ్ బాబు అందిపుచ్చుకోగా.. విజయనిర్మల వారసత్వాన్ని వీకే నరేశ్ తీసుకున్నాడు. అయితే నరేశ్ మూడు పెళ్లిళ్లతో సంచలనం రేపగా.. తాజాగా అతడికి సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కరిని షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.
VK Naresh 50 Years Career: బాల నటుడిగా నట జీవితంలోకి ప్రవేశించిన ఆయన వందల చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పండంటి కాపురంతో మొదలైన ఆయన నట ప్రస్థానం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా కుర్రాళ్లతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయనే విజయకృష్ణ నరేశ్ అలియాస్ వీకే నరేశ్. నట జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేశ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
Amazon Prime Stops Malli Pelli Movie Streaming: మళ్ళీ పెళ్లి మూవీపై వీకే నరేష్ మూడో భార్య పోరాటం ఆపడం లేదు. నేటి నుంచి ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాగా.. స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. దీంతో అమెజాన్‌లో మళ్ళీ పెళ్లి సినిమా కనిపించడం లేదు.
Weekend Movie Collections ఈ వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద మాలీవుడ్ సినిమా దుమ్ములేపేసింది. తెలుగులో నేరుగా వచ్చిన మేమ్ ఫేమస్, మళ్లీ పెళ్లి సినిమాలు తేలిపోయాయి. కానీ మేమ్ ఫేమస్ సినిమాకు ఇంకా ప్రమోషన్స్ చేస్తూ హిట్ అనిపించేలా కలరింగ్ ఇప్పిస్తున్నారు.
మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమాని రిలీజ్ ఆపాలంటూ పిటిషన్ వేశారు.
Naresh Pavitra Kiss నరేష్ పవిత్రల రిలేషన్ గురించి ఇప్పుడు ఎంతగా చర్చలు నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. మళ్లీ పెళ్లి అంటూ నరేష్ పవిత్రలు హంగామా చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను బాగానే చేస్తున్నారు. నరేష్ పవిత్రల రియల్ స్టోరీనే ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Actor VK Naresh Son నటుడు నరేష్ ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. నరేష్ తన పెళ్లిళ్ల వ్యవహారంతో వైరల్ అవుతుండగా.. అతని కొడుకు మాత్రం సినిమాల్లో రాణించలేకపోతోన్నాడు. నవీన్ రెండో ప్రాజెక్ట్ మీద ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
Malli Pelli Telugu Teaser మళ్లీ పెళ్లి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్ పవిత్ర రమ్య రఘుపతి బెంగళూర్ హోటల్ ఘటన చుట్టే ఈ సినిమా తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో హైలెట్ సీన్‌గా హోటల్ సీన్ నిలిచేట్టుంది.
Naresh, Pavitra Lokesh Wedding News: గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్ర లోకేష్‌లు సహ జీవనం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకున్న వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనే వార్తల సంగతిని కాసేపు పక్కనపెడితే.. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.
తనకు రమ్య రఘుపతి , రోహిత్ శెట్టి తో ప్రాణ హాని ఉంది అని కోర్ట్ ను ఆశ్రయించాడు నరేష్. 2010 మార్చ్ 3న బెంగుళూరులో నరేష్‌కు రమ్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది అంటూ తన అమ్మ విజయ్ నిర్మల గురించి చెప్పాడు. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే వేదింపులు మొదలయ్యాయని, తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు విధించిందట.
VK Naresh Appeals Court నటుడు వీకే నరేష్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని నరేష్ కోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది.
VK Naresh-Pavitra Marriage: తన సహనటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నటుడు నరేష్ ఒక వీడియో విడుదల చేశారు, ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
VK Naresh Defamation Case సీనియర్ నటుడు నరేష్, పవిత్రల మధ్య బంధం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాటికి అడ్డుకట్ట వేసేందుకు నరేష్, పవిత్రల ముందడుగు వేశారు.
Super star Krishna 3rd Day Ceremony నరేష్ పవిత్రలు ప్రస్తుతం మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణను హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించడం, అంతిమ యాత్ర ఇలా అన్ని చోట్లా పవిత్రా లోకేషలు జంటగానే కనిపించారు.
VK Naresh And Pavitra Lokesh ప్రస్తుతం ఆన్ స్క్రీన్ మీద నరేష్, పవిత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సొంత వ్యవహారాలను రోడ్డున పెట్టుకోవడంతో పవిత్ర నరేష్‌ల రిలేషన్ మీద నానా రకాల ట్రోలింగ్ జరిగింది.
Actor VK Naresh Assets: అసలు నరేష్ ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. నరేష్ ఆస్తుల గురించి పరిశీలిస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Vk Naresh three wives: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తల్లో నిలిస్తున్న క్రమంలో ఆయన ముగ్గురు భార్యలు ఎవరు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Pavitra Lokesh Fired: నటుడు నరేష్ తో ఒకే హోటల్ గదిలో ఆయన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పవిత్ర లోకేష్ కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆమె చేతిలో సినిమాలు చేజారిపోతున్నాయని తెలుస్తోంది.
Actress Pavitra Lokesh lodges complaint: పవిత్ర లోకేష్ మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు తనను వెంబడిస్తూ తన మానసిక ప్రశాంతతను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.