Nabha Natesh: పొట్టి డ్రెస్ లో మరింత గ్లామరస్ గా నభా నటేష్.. చూస్తే చూపు తిప్పు కోలేరేమో..

Nabha Natesh: నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో రామ్ పోతినేని దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కథానాయికగా ‘స్వయంభూ’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా పొట్టి డ్రెస్ లో కనిపించి ఫ్యాన్స్ ను కనువిందు చేసింది.

1 /5

ఇస్మార్ట్ శంకర్ వచ్చిన ఇమేజ్ తో  నభా నటేష్ తెలుగులో వరుస సినిమాలు చేసింది. ఇక  తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది.

2 /5

ఈ సినిమా తర్వాత భుజం సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది నభా నటేష్. స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది.

3 /5

ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘స్వయంభూ’ మూవీలో కథానాయికగా రీ ఎంట్రీ ఇస్తోంది.

4 /5

ఈ మూవీలో నటిస్తూనే నభా నటేష్ వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. మని నిఖిల్ మూవీ ‘స్వయంభూ’తో నభా.. కథానాయికగా మళ్లీ బ్యాక్ బౌన్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.

5 /5

నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.