Nisha Agarwal: పొట్టి డ్రెస్‌లో పిక్క‌లు చూపిస్తూ క‌వ్విస్తోన్న‌ నిషా అగ‌ర్వాల్.. పెళ్లైనా త‌గ్గ‌ని కాజ‌ల్ చెల్లెలు దూకుడు..

Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్ట‌ర్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కానీ అక్కకు దక్కిన ల‌క్‌ చెల్లెలకు దక్కలేదు. ఫస్ట్ మూవీ తర్వాత అర డ‌జ‌నుపైగా సినిమాలు చేసింది. కానీ పెద్ద‌గా ఈ అమ్మడికి అదృష్టం క‌లిసి రాలేదు.  దీంతో మ్యారేజ్ చేసుకొని సెటిలైపోయింది నిషా అగర్వాల్.

1 /5

నిషా అగ‌ర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ ఈమెకు పెద్ద‌గా ఒరిగిందేమి లేదు.

2 /5

నిషా అగ‌ర్వాల్..  మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన కాజ‌ల్ బాటలో 'ఏమైంది ఈ వేళ' మూవీతో తెరంగేట్రం చేసింది.

3 /5

ఆ తర్వాత తెలుగులో అర డజనుకు పైగా సినిమాల్లో నటించినా... పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు నిషా అగ‌ర్వాల్.

4 /5

2010లో హీరోయిన్‌గా కెరీర్ మొదలు స్టార్ట్ చేసిన‌ నిషా.. చివరగా 2014లో మలయాళ మూవీ 'కసిన్' మూవీతో పలకరించింది. ఈ సినిమా ఈ అమ్మ‌డి కెరీర్‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డింది లేదు.

5 /5

నిషా..వ‌రుస‌గా ఫ్లాపులు ప‌క‌ల‌రించ‌డంతో  సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. అపుడపుడు తన అక్క కాజల్ అగర్వాల్‌తో పాటు తన కుమారుడి ఫోటలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.