Ram Gopal Varma: జాన్వీకపూర్‌ని చూస్తే ఆ ఫీలింగ్స్ రావట్లే..?.. బాంబు పేల్చిన ఆర్జీవీ.. మ్యాటర్ ఏంటంటే..?

Janhvi Kapoor in news: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పై కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. నెటిజన్ లు ఆర్జీవీని మళ్లీ ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
 

1 /6

కొన్ని సార్లు ఆర్జీవీ పొలిటికల్ పార్టీస్ మీద కూడా ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు వేస్తుంటారు.  అయితే.. ఇటీవల న్యూఇయర్ వేళ ఏడు రిజల్యూషన్స్ ఫాలో అవుతానని ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.

2 /6

ఈ క్రమంలో మరోసారి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా శ్రీదేవీ ముద్దుల బిడ్డ జాన్వీకపూర్ పై సెటైరికల్ గా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కొందరు జాన్వీని..నటనలో ఆమె తల్లితో కంపేర్ చేశారంట.  

3 /6

దీనిపై జాన్వీకపూర్ మాత్రం ఫుల్ ఖుషీ అయి నెటిజన్ కు థైంక్స్ చెప్పిందంట. ఇక దీనిపై ఆర్జీవీ రంగంలోకి దిగారు. శ్రీదేవీతో.. జాన్వీని  కంపేర్ చేయలేమిన అన్నారు.   

4 /6

శ్రీదేవీ మూవీస్.. పదహరేళ్ల వయసు, వసంత కోకిల మొదలైన సినిమాలో తన నటన చూసి.. మెస్మరైజ్ అయిపోయానన్నారు. ఫిల్మ్ మేకర్ అనే విషయం సైతం మర్చిపోయినట్లు తెలిపారు.  

5 /6

శ్రీదేవీ నటన అలాంటిదని.. అదే విధంగా జాన్వీని చూస్తే.. ఆమెతో సినిమా తీయాలని ఫీలింగ్స్ కల్గడంలేదని.. ఆమెతో సినిమాను తీసేదిలేదని కూడా ఆర్జీవీ అన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్జీవీ మాటలు నెట్టింట దుమారంగా మారాయి..  

6 /6

ఇదిలా ఉండగా.. జాన్వీకపూర్.. ధడక్ మూవీతో వెండి తెరపై ఎంట్రీఇచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా తెలుగులో దేవర మూవీతో.. జూనియర్ ఎన్టీఆర్ సరసన అదరగొట్టిన విషయం తెలిసిందే.