KCR New Strategy: అసెంబ్లీలో ఇక రేవంత్‌ రెడ్డికి చుక్కలే.. మాజీ సీఎం కేసీఆర్‌ సరికొత్త వ్యూహం

Revanth Reddy Get Trouble Former CM K Chandrashekar Rao New Strategy: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. దీంతో అసభ్య పదాలు, దూషణలతో రెచ్చిపోయిన రేవంత్‌ రెడ్డికి ఇక చుక్కలు కనిపించనున్నాయి.

1 /10

KCR Assembly Entry: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.

2 /10

KCR Assembly Entry: ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావుతోపాటు ఇతర నాయకులు విరుచుకుపడుతున్నారు.

3 /10

KCR Assembly Entry: ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావుతోపాటు ఇతర నాయకులు విరుచుకుపడుతున్నారు.

4 /10

KCR Assembly Entry: అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆర్‌ రాక మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

5 /10

KCR Assembly Entry: ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరిగి శస్త్ర చికిత్స పొందడంతో దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ తర్వాత జరిగిన శీతాకాల సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాలేదు. కోలుకున్న తర్వాత కేసీఆర్ హాజరవుతున్న తొలి‌ అసెంబ్లీ సమావేశాలు ఇవే.

6 /10

KCR Assembly Entry: బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తుండడంతో కేసీఆర్‌ రంగంలోకి దిగి ఇక మైక్‌ అందుకోనున్నారు.

7 /10

KCR Assembly Entry: పాలనలో విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ వ్యూహం రచించారు.

8 /10

KCR Assembly Entry: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కానుండడంతో ఈ సమావేశాలు మరింత హాట్‌హాట్‌గా జరిగే అవకాశం ఉంది. గులాబీ బాస్‌ హాజరుతో ప్రజలంతా అసెంబ్లీ సమావేశాలను మరింత ఆసక్తిగా తిలకించనున్నారు.

9 /10

KCR Assembly Entry:  అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి మాత్రం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించాలనే వ్యూహంతో సిద్ధమయ్యారని తెలుస్తోంది.

10 /10

KCR Assembly Entry: ఇప్పటికే బూతులు, రాయలేని భాషలో రేవంత్‌ విరుచుకుపడుతుండడంతో వాటికి కేసీఆర్‌ గట్టి బదులు ఇచ్చే అవకాశం ఉంది.