BRS Party MLAs Protest Against Revanth Reddy Failures: అమాయక రైతులను జైల్లో వేసి రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు రాక్షాసానందం పొందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KT Rama Rao Call Siren Against To HYDRAA: హైడ్రాతోపాటు హైదరాబాద్‌లో అభివృద్ధిని విస్మరించిన రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. హైదరాబాద్ ప్రజలకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
KT Rama Rao Welcomes Leaders Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి జోష్ వచ్చింది. పార్టీ మారిన కడియం శ్రీహరి స్థానమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ పార్టీ బలపడుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఇతర పార్టీల నాయకుల చేరికలను కేటీఆర్ ఆహ్వానించి.. స్టేషన్ ఘన్‌పూర్‌లో వచ్చే ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Revanth Reddy Get Trouble Former CM K Chandrashekar Rao New Strategy: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. దీంతో అసభ్య పదాలు, దూషణలతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి ఇక చుక్కలు కనిపించనున్నాయి.
Former CM K Chandrashekar Rao Will Be Attends Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సభా సమరానికి తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని సమాచారం.
Major BRS Party MLAs Not Attended Speaker Complaint Programme: పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే ఔననే తెలుస్తోంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే సమయంలో సగం మంది డుమ్మా కొట్టడం కలకలం రేపింది.
BRS Party MLAs Complaints To Speaker On MLAs Party Change: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పీకర్‌ను కలిసి విన్నవించారు.
KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.
BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.