Shruti Haasan: శృతిహాసన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ శృతిహాస‌న్. ఇప్పటికే టాప్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. 
  • Jan 17, 2021, 15:19 PM IST

Photos of Shruti Haasan: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ శృతిహాస‌న్. ఇప్పటికే టాప్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. 

1 /13

సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది. 

2 /13

అయితే ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నాయి. 

3 /13

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13