Sreemukhi: బ్లాక్ కలర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాలు అదుర్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌గా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో  అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.

1 /6

శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్‌గా తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఇక శ్రీముఖి కెరీర్ మూడు ఈవెంట్స్.. ఆరు సినిమాల‌న్న‌ట్టుగా సాగిపోతుంది.

2 /6

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి. అప్పట్లో బిగ్‌బాస్ ఈమె చేసిన రచ్చ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు.

3 /6

ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. లాస్ట్ ఇయర్ 'భోళా శంకర్‌'లో సినిమాలో చిరుతో ఫస్ట్ టైమ్‌ స్క్రీన్ షేర్ చేసుకుంది.

4 /6

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ యేడాదే శ్రీముఖి అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. 

5 /6

శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరు చెప్పుకుంటున్నారు.

6 /6

శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. ఈ విషయమై శ్రీముఖి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయట.