Giant King Cobra Snake: వీడబ్బ.. 20 కోబ్రాను ఎంత సులువుగా పట్టేశాడే చూడండి.. వీడి టాలెంట్ కు ఒక ఓహో కొట్టాల్సిందే!

Giant King Cobra Snake: ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. అందులో స్నేక్ క్యాచర్స్ భారీ కింగ్ కోబ్రాలను పట్టుకునే వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే థాయిలాండ్ లో ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 18, 2023, 06:57 PM IST
Giant King Cobra Snake: వీడబ్బ.. 20  కోబ్రాను ఎంత సులువుగా పట్టేశాడే చూడండి.. వీడి టాలెంట్ కు ఒక ఓహో కొట్టాల్సిందే!

20 Feet Heavy Giant King Cobra Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో మనుషుల వీడియోల కంటే ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులు కింగ్ కోబ్రా పాములకి సంబంధించిన వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. స్నేక్ క్యాచర్స్ వారు పట్టిన పాములను నెట్టింట షేర్ చేయడంతో అవి తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఈ వీడియోలు కొందరిని భయాందోళనకు గురి చేస్తే.. మరికొందరిని ఆశ్చర్యపరచుతున్నాయి. ఇటీవల థాయిలాండ్ లోని ఓ స్నేక్ క్యాచర్ 4.5 మీటర్ల కింగ్ కోబ్రా ను పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలోకి వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News