Couple first night viral video: ఈమధ్య సోషల్ మీడియాని, యూట్యూబ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది లైక్స్ కోసం, వ్యూస్ కోసం కొన్ని కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక ట్రెండింగ్ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే వీడియోలో కనిపిస్తున్న సమాచారం మేరకు..ఒక జంటకు కొత్తగా వివాహమైనట్టు కనిపిస్తోంది.. అయితే ఆ జంటని శోభనం గదిలోకి పంపించడానికి ఫ్రెండ్స్ సైతం చేసిన ఒక ఫన్నీ ట్రేడింగ్ వీడియో అన్నట్టుగా కనిపిస్తోంది.
ఈ వీడియోలో పెళ్ళికొడుకుకి చేతికి మల్లెపూలు చుడుతూ .. శోభనం గదిలోకి సాగనంపుతూ.. మెట్లు ఎక్కిస్తూ ఉన్నారు.. ఇక ఆ తర్వాత పెళ్లికూతురిని కూడా.. పాలు, జిలేబి ఒక ప్లేట్ లో తీసుకొని వెనకనుంచి నడుచుకుంటూ వస్తున్నట్లు చూపించారు. ఇక వీరందరితోపాటు నడుచుకుంటూ వస్తూ ఉన్న స్నేహితులు సైతం కొంతమేరకు డాన్స్ వేస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ కనిపిస్తోంది.
Also Read: Love Fraud: లవ్ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'
అలాగే మరొక మహిళ పెళ్ళికొడుకుకి బొకే ఇస్తూ ఉన్నది. పెళ్లికూతురు స్నేహితులు కూడా ఆమె వెంటే నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే బ్యాగ్రౌండ్ లో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలోని సాంగ్ హైలెట్ గా నిలుస్తోంది. అలాగే చివరికి ఈ జంటను ఒక గదిలోకి పంపించారు.
అలాగే లోపల మొత్తం చాలా గ్రాండ్గా మల్లెపూలు డెకరేషన్తో రెడీ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇదంతా కేవలం లైక్స్ కోసం చేశారా? లేకపోతే ఏంటి ?అనే విషయం తెలియదు కానీ .. మొత్తానికి నెటిజన్స్ కూడా ఈ విషయం పైన ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇంత దిగజారిపోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. చివరికి ఈ వీడియో కింద బ్రహ్మానందంతో మీమ్స్ కొటేషన్ ఫన్నీ కామెంట్స్ పెట్టినట్టు కనిపిస్తోంది.
Also Read: Spy Camera: మహిళా టీచర్ల బాత్రూమ్‌లో రహాస్య కెమెరా.. స్కూల్ డైరెక్టర్ నీచపు పని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.