Leaked Romantic Video: పొరపాటున First Night ఫుల్‌ రోమాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో లీక్‌..పడి పడి చూస్తున్న జనాలు!

Leaked First Night Romantic Video : ఇటీవలే ఓ జంట ఫస్ట్ నైట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 09:59 PM IST
Leaked Romantic Video: పొరపాటున First Night ఫుల్‌ రోమాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో లీక్‌..పడి పడి చూస్తున్న జనాలు!

First Night Romantic Leaked Google Trend Video  : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా సేవలు వేగవంతం అయ్యాయి. దేశ విదేశాల ఇన్ఫర్మేషన్ కూడా సెకండ్లలో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ట్రెండ్ మారే కొద్దీ సోషల్ మీడియా వినియోగం కూడా మారుతూ వస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా వీడియోల ట్రెండ్ నడుస్తోంది. వీడియోలు పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు  అనుకోకుండా పెట్టిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ కొత్తగా పెళ్లయిన జంట తమ ఫస్ట్ నైట్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..

వీడియోలో భాగంగా కొత్తగా పెళ్లయిన ఓ జంట రొమాన్స్ చేసుకుంటున్న సన్నివేశాలు మీరు గమనించవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ మొదటి రోజు కార్యక్రమం కార్యక్రమాన్ని ఇలా సోషల్ మీడియాలో పంచుకోవడం సాంప్రదాయానికి అవమానమని కొందరి నెటిజన్స్ వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఫస్ట్ నైట్ కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినప్పటికీ ఈ వీడియో వాటికి భిన్నంగా ఉందని మరికొందరు అంటున్నారు..

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

ఫస్ట్ నైట్ కి సంబంధించిన వీడియోను @Toxicity__ అనే వినియోగదారు X సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వైరల్ అవుతున్న వీడియోను నవంబర్ నెలలో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోను 20వేలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొందరు నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోస్ ను చాలామంది పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియోలు అంతగా వైరల్ కాలేకపోయాయి.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News