హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకమైన కూల్ జాకెట్స్

మండుటెండలోనూ ట్రాఫిక్ పోలీసులకు నడిరోడ్డుపై తప్పని తిప్పలు

Last Updated : Apr 1, 2018, 04:36 PM IST
 హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకమైన కూల్ జాకెట్స్

> మండుటెండలోనూ ట్రాఫిక్ పోలీసులకు నడిరోడ్డుపై తప్పని తిప్పలు

> ఎండవేడిమిని తట్టుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకమైన కూల్ జాకెట్స్

 

> గతేడాది నుంచే ఈ కూల్ జాకెట్స్‌ను ట్రాఫిక్ పోలీసులకు సరఫరా చేస్తున్నాం. శరీర ఉష్ణోగ్రతను 4-5 సెంటీగ్రేడ్స్ వరకు తగ్గించేందుకు కూల్ జాకెట్స్ ఉపయోగపడతాయి: అనిల్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ 

Trending News