King Cobra Video: ఆగ్రహానికి గురైన కోబ్రా.. స్నేక్‌ క్యాచర్‌ను ఏం చేసిందో చూడండి..!

King Cobra Video: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా పాము ఒకటి.  దానితో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాదు దానిని పట్టుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. ఈ పాముల్లో ఉండే విషం ఎంతో ప్రమాదకరం.. ఒక్క సారి మనిషి ఈ పాము కాటు గురైతే..మరణించడం ఖాయం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2022, 04:38 PM IST
  • ఆగ్రహానికి గురైన కోబ్రా..
  • స్నేక్‌ క్యాచర్‌ను కాటేసేందుకు వచ్చింది
  • దీంతో ఆ వ్యక్తి కాటు నుంచి తప్పించుకున్నాడు
King Cobra Video: ఆగ్రహానికి గురైన కోబ్రా.. స్నేక్‌ క్యాచర్‌ను ఏం చేసిందో చూడండి..!

King Cobra Video: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా పాము ఒకటి.  దానితో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాదు దానిని పట్టుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. ఈ పాముల్లో ఉండే విషం ఎంతో ప్రమాదకరం.. ఒక్క సారి మనిషి ఈ పాము కాటు గురైతే..మరణించడం ఖాయం. కాబట్టి ఇవి కనబడితే చాలా మంది బయపడతారు. అయితే ప్రస్తుతం పాముకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో కింగ్‌ కోబ్రాలను సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ కోబ్రాలు తరచుగా ఇళ్లలోకి సంచరిస్తాయి. అయితే వీటిని రక్షించుకునేందుకు ఆటవి శాఖ కూడా తీవ్రంగా కృషి చేస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News