PUBG Mobile: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్‌లోడ్ లింక్ విడుదల

PUBG Mobile India | పబ్‌జీ వినియోగదారులకు, పబ్‌జీ ప్రియులకు శుభవార్త. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్‌లోడ్ లింక్ విడుదల అయింది. అంటే ఇక యూజర్లు దీన్ని డౌన్‌లోన్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంది. 

Last Updated : Dec 11, 2020, 03:10 PM IST
    1. పబ్‌జీ వినియోగదారులకు, పబ్‌జీ ప్రియులకు శుభవార్త.
    2. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్‌లోడ్ లింక్ విడుదల అయింది.
    3. అంటే ఇక యూజర్లు దీన్ని డౌన్‌లోన్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంది.
PUBG Mobile: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్‌లోడ్ లింక్ విడుదల

PUBG Mobile India | పబ్‌జీ వినియోగదారులకు, పబ్‌జీ ప్రియులకు శుభవార్త. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్‌లోడ్ లింక్ విడుదల అయింది. అంటే ఇక యూజర్లు దీన్ని డౌన్‌లోన్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంది. దీని సైజు 625 ఎంబి కాగా ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...

ప్రస్తుతం భారత దేశంలోని (India) పబ్‌జీ ప్రీయులంతా యాప్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అని వేచి చూస్తున్నారు. అదే సమయంలో రీలాంచ్‌కు సంబంధించిన పలు వార్తలు ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని మీడియా సంస్థల ప్రకారం ఈ యాప్ గ్లోబల్ వర్షన్ ఏపికే 1.2 బీటా వర్షన్ విడుదల అయింది అని తెలుస్తోంది. 

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ఈ లింకులను ప్లేయర్లు క్లిక్ చేస్తే వారికి ఒక కొరియన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అది ఇన్వైట్ కోడ్ అడుగుతుంది. ఈ కొత్త యాప్ లింక్ ఫైల్ సైజు 625 మెగాబైట్స్ వరకు ఉంటుంది అని సమాచారం. ప్రస్తుతం ఇది కేవలం ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు మాత్రమే త్వరలో యాపిల్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుంది అని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News