Viral Video: ఏమన్నా చేశాడా మ్యాజిక్?.. నిమ్మకాయలతో ఏం చేశాడో మీరే చూడండి!

Viral Video: నిత్యం ఏదో విషయం గురించి చర్చ జరిగే సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఆహ్లాదకరమైన, షాకింగ్ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అలాంటి ఓ షాకింగ్ మ్యాజిక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడే చూసేద్దాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 01:37 PM IST
Viral Video: ఏమన్నా చేశాడా మ్యాజిక్?.. నిమ్మకాయలతో ఏం చేశాడో మీరే చూడండి!

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటాయి. అందులోనూ షాకింగ్ వీడియోలు, మ్యాజిక్ వీడియోలు విపరీతంగా ట్రెండింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడో మ్యాజిక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. రోడ్డు పక్కన జరుగుతోన్న నిమ్మకాయల మ్యాజిక్ ఎలా ఉందో మీరే చూసేయండి. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన జరుగుతోన్న ఓ మ్యాజిక్ ను చూసేందుకు ప్రజలు గుమిగూడారు. అందులో ఓ వ్యక్తి మూడు నిమ్మకాయలతో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అతని దగ్గర ఉన్న మూడు నిమ్మకాయలతో ఏదో కనికట్టు చేశాడు. రెండు గిన్నెల మాటున మూడు నిమ్మకాయలను అటు, ఇటు తిప్పుతూ ఆశ్చర్యానికి గురిచేశాడు. 

29 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో మొదటగా రెండు గిన్నెలను చూపించిన ఆ వ్యక్తి.. ఆ మూడు నిమ్మకాయలను ఎలా కనికట్టు చేశాడో తెలియక అక్కడున్న ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియోను @TheFigen అనే ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యి.. కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: Viral News: 10 రూపాయల నోటుపై ప్రేమ సందేశం.. ఫొటో వైరల్!

Also Read: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News