Snake Video: తలుపు మధ్యలో బుసలు కొడుతూ భయంకరమైన నాగుపాము...వీడియో వైరల్

Viral Video: ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 06:01 PM IST
  • స్నేక్ వీడియో నెట్టింట వైరల్
  • ఫన్నీ కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
Snake Video: తలుపు మధ్యలో బుసలు కొడుతూ భయంకరమైన నాగుపాము...వీడియో వైరల్

Snake Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. పాములకు సంబంధించి మనం ఇంతకముందు ఎన్నడూ చూడని వీడియోలు నెట్టింట్లో వైరల్ (Viral Video) అవుతుంటాయి. సాధారణంగా పామును చూస్తే జంకుతాం. అది దగ్గరకు వస్తే భయంతో పరుగులు తీస్తాం. అలాంటి భయంకరమైన స్నేక్ వీడియో (Snake Video) ఇప్పుడు నెట్టింట హాల్ చల్ చేస్తోంది. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే... 'ఓ పెద్ద నాగుపాము ఓ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది చూసి ఇంట్లోనూ వారు భయంతో బయటకు పరుగులు తీస్తారు. తర్వాత ఆ స్నేక్ తలుపు మధ్యలో ఇరుక్కుపోతుంది. అది తల బయటకు పడగ విప్పి భయంకరమైన బూసలు కొడుతూ ఉంటుంది. దానికి దగ్గరకు ఎవరైనా వస్తే కాటేయడానికి ప్రయత్నిస్తోంది'. ఈ వీడియోను స్నేక్ వరల్డ్ (Snake World) అనే ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. డోర్ బెల్ బాగుందంటూ ఫన్నీగా పోస్టులు చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

Also Read: Viral snake video: పాము​కు కోపమోస్తే ఎంత వేగంగా కాటేసిందో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News