Snakes fight Viral Video: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విష పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు పాములు ఇతర యానిమల్స్ కు సంబంధించిన కొన్ని అరుదైన వీడియోలను తీసి తమకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇక రెండు భయంకరమైన విష పాములు పరస్పరం పోరాడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Cobra Snake Video: చాలా మంది పాములు కన్పించిందంటే వెంటనే దూరంగా పారిపోతారు.అసలు పాములుఉన్న చోటకు వెళ్లేందుకు సాహాసం చేయరు. కానీ ఇక్కడోక స్నేక్ క్యాచర్ మాత్రం కుప్పల కొద్ది ఉన్న పాములతో డెంజర్ గా ప్రవర్తిస్తున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Naga Mani Diamond Fall Down From King Cobra: పురాణాల్లో.. ఇతిహాసాల్లో చరిత్ర కథల్లో చెబుతున్న నాగమణి నిజంగా ఉందా? అంటే స్పష్టంగా చెప్పలేం. కానీ ఈ వీడియో చూస్తే కచ్చితంగా నాగమణి ఉంది అని చెబుతారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నాగమణి వీడియో చూడండి.
Snake Romance Video: పాము అంటే మనలో చాలా మందికి చచ్చేంత భయం. వాటిని చూడడమే కాదు వాటి పేరు విన్నా చాలా మంది విస్తుపోతుంటారు. అలాంటి ఒకే చోట మూడు పాములు కనిపించాయి. ఆ 3 పాములు ఒకదానికి మరొకటి పెనవేసుకొని నృత్యం చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఇందులోని పాములు ఏంటో? వాటి పేర్లు మీకు ఏమైనా తెలుసా?
Snake Romance Video: రెండు పాములు ఒకదానికి ఎదురుగా మరోకటి వచ్చి లిప్ లాక్ చేసుకుంటున్నాయి. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి రచ్చరా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Inland Taipan vs King Brown Snake: ఆస్ట్రేలియా జాతికి చెందిన ఇన్లాండ్ తైపాన్ అనే పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్క కాటుతో 100 మంది మనుషులను చంపేసే శక్తి దాని విషంలో ఉంది. అలాంటి విషపూరితమైన పామును త్రాచు పాము కరకర నమిలి మింగేసింది.
Most Dangerous Russell Viper Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో రస్సెల్స్ వైపర్ స్నేక్‌కు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ప్రమాదకరమైన పామును ఓ స్నేక్ క్యాచర్ పట్టుకొని ఉండడం.. దాని గురించి క్లుప్తంగా వివరించడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
3 Headed Snake Viral Video: రెండు తలల పాముల వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. శరీరం ఒక వైపు రెండు తలలు ఉన్న పాము సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం ఇప్పటికే చాలా వచ్చాయి. కానీ మూడు తలల పామును ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు అలాంటి మూడు తలల పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Three Headed King Cobra Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ మూడు తలల పాముకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒక్క పాముకు మూడు తలలు ఏంటి సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Dangerous Snake Video: సోషల్ మీడియా నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోనూ కొన్ని జంతువులు, పాముల వీడియోలు తెగ ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం ఓ పాము వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము విచిత్రంగా విష్ణుచక్రంలా గుండ్రంగా తిరుగూ కనిపించింది.
Snake Viral Video: వర్షాకాలంలో పాములు సర్వసాధారణం. అవి తరచుగా ఇంటి ప్రాంగణంలో లేదా బయట కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎవరూ లేనప్పుడు అవి ఇంటి లోపలికి వస్తాయి. కానీ ఇక్కడ, రెండవ అంతస్తులోని ఒక హోటల్ టాయిలెట్‌లో ఒక నల్ల నాగుపాము భయంకరమైన పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake Head Cut By Drunked Man: తాగిన మైకంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనను కాటు వేసిన పామును పట్టుకుని నోటితో కొరికి పడేశాడు. పాము తల కొరికి అనంతరం తన పక్కన పెట్టుకుని నిద్రించాడు. ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Snake Video Now: ఓ కప్ప చిన్న పాముల ఆహారంగా తీసుకుంటున్న వీడియో వైరల్గా మారింది. దీనిని చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
White Snake Video: సాధారణంగా ప్రజలు పాముల నుండి సురక్షితంగా ఉండేందుకు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు వాటి అందమైన రంగు, వాటి రూపం వాటి పట్ల మీ భయాన్ని పోగొట్టి వాటితో ప్రేమలో పడేలా చేస్తుంది. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ సన్నివేశంలో కనిపించిన తెల్లటి పాము కోట్లాది మంది నెటిజన్లను మోసం చేసింది.
Snake Videos Viral: సాధారణంగా పాములు ఇతర జంతువులు, మనుషుల మీద దాడులు చేస్తుంటాయి. కానీ, పాములు వాటిలో అవే చంపుకొనే సంఘటనలు అరుదు. కానీ, అలాంటి సంఘటనే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఓ నాగుపామును కొండచిలువ జాతికి చెందిన పాముతో భీకర యుద్ధం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Snake Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నల్ల పాము ఒక వ్యక్తిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వ్యక్తిపై పాము దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పాముతో సరదాగా ఓ వ్యక్తి ముద్దాడేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో నల్లత్రాచు పాము ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది.
Man puts Snake in his mouth Video: పామును నోట్లో పెట్టుకుని ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. పాపం.. ఆ పాము ఇతని నోట్లో నుంచి విడ్పించుకోవడం కోసం నానా పాట్లు పడింది.ఈ వీడియో వైరల్గా మారింది.
Snake Attack Video: పాములు పట్టేవాడు పాము కాటుకే చనిపోయాడు అనే సామెత ఉండేది. కానీ, అదే ఇప్పుడు నిజం అయ్యింది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ప్రాణాపాయంలో ఉన్న పామును కాపాడిన పాములు పట్టే వ్యక్తి దాని కాటుకే చనిపోయాడు. ఆ వీడియో ఏంటో ఇప్పుడే చూసేయండి.
Snake Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొండచిలువ పాము ఒక వ్యక్తిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వ్యక్తిపై పాము దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పాముతో సరదాగా పట్టుకుంటే కొండచిలువ ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది.
King Cobra Snake Attack: డెహ్రడూన్ లోని అటవీ సమీపంలోని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ ల మీదనే దాడికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.