WhatsApp Payments: త్వరలో వాట్సాప్ పేమెంట్ సర్వీసు ప్రారంభం

వాట్సాప్ ( WhatsApp ) వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు మీ వాట్సాప్ యాప్ నుంచి కేవలం చాటింగ్ ( WhatsApp Chatting ) మాత్రమే కాదు.. నగదు లావాదేవీలు ( WhatsApp Money Transfer ) కూడా నిర్వహించవచ్చు.

Last Updated : Aug 6, 2020, 12:46 PM IST
    1. ఏడాది కాలంగా కష్టపడుతున్న వాట్సాప్ టీమ్
    2. ప్రస్తుతం ట్రైల్ వర్షన్ సాగుతోంది.
    3. త్వరలో సామాజ్య ప్రజలకు అందుబాటులో..
WhatsApp Payments: త్వరలో వాట్సాప్ పేమెంట్ సర్వీసు ప్రారంభం

వాట్సాప్ ( WhatsApp ) వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు మీ వాట్సాప్ యాప్ నుంచి కేవలం చాటింగ్ ( WhatsApp Chatting ) మాత్రమే కాదు.. నగదు లావాదేవీలు ( WhatsApp Money Transfer ) కూడా నిర్వహించవచ్చు. గూగుల్ పే ( Google Pay) , ఫేన్ పే లాగ హాయిగా యూపీఐతో డబ్బు పంపించవచ్చు. చాలా కాలం నుంచి వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ( WhatsApp Payment Services ) గురించి వార్తలు వచ్చాయి. అయితే దీనికి తగిన పర్మిషన్స్ అవసరం అని ఇంత కాలం సర్వీసు మొదలు కాలేదు. 

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

రిజర్వు బ్యాంకు ( Reserve Bank Of India ) డాటా లోకలైజేషన్ పేమెంట్స్ రూల్స్ ప్రకారం సర్వీసు అందిస్తామన్న వాట్సాప్.. త్వరలో పేమెంట్ సర్వీసును ప్రారంభించనున్నాం అని ప్రకటించిది. వాట్సాప్ పేకు ( WhatsApp Pay) ఎన్ పీసీఐ కూడా ఆసక్తి చూపిస్తోంది అని సమాచారం. Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

గత సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ నియమాలకు అనుగుణంగా పేమెంట్ సర్వీసును ప్రారంభించేందుకు తమ టీమ్ బాగా కష్టపడుతోంది అని వాట్సాప్ తెలిపంది. ప్రస్తుతం టెస్టింగ్ లో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా కొంత మందికి ఈ సర్వీసును అందిస్తున్నాం అని తెలిపింది. SFTS Virus China: చైనాలో కొత్త వైరస్.. ఎలా సోకుతుంది? ఎంత ప్రమాదకరం? 

Trending News