Rs 2k Above UPI Payments Charges Is Applicable Fact Here: కరోనా తర్వాత నగదు అనేది మనుషుల జేబుల్లో కనిపించడం లేదు. ప్రతి చిన్న చెల్లింపులకు డిజిటల్ పేమంట్లు చేస్తుండడంతో యూపీఐ పేమెంట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు ఉంటాయనే వార్త కలకలం రేపింది. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.
UPI Transaction Issues: ఈమధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైన.. నేపథ్యంలో ఎక్కడ చూసినా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే అంటూ చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు.. ఆఖరికి టీ కొట్టు వద్ద కూడా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే చేస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇబ్బందులు తలెత్తినా ఉపయోగించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Google Pay UPI Circle in Telugu: ప్రముఖ యూపీఐ యాప్ గూగుల్ పే నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. యూపీఐ సర్కిల్ పేరుతో లాంచ్ కానున్న ఈ ఫీచర్ యూపీఐ సేవల్లో పెనుమార్పుకు కారణం కావచ్చు. ఈ కొత్త ఫీచర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pay Tips: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. యూపీఐ విధానంలో అమల్లోకి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరిగాయి. మీరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటే ఈ అప్డేట్ మీ కోసమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
Google Pay App Will Stop Working In America After June 4th: క్షణాల్లో డబ్బులు పంపుదామంటే వెంటనే గూగుల్ పేను తీస్తాం. అలాంటిది కొన్ని రోజుల్లో ఆ యాప్ సేవలు పని చేయవు. గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి.
Google Wallet: త్వరలోనే గూగుల్ భారతీయులకు మరో గుడ్ న్యూస్ తెలుపబోతుంది. యూపీఐ సేవలను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని సేవలు అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Google Pay: ఆన్లైన్ చెలింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. యూపీఐ పేమెంట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫోన్ పే లేదా గూగుల్ పే. కానీ ఇకపై గూగుల్ పే కన్పించకపోవచ్చు. పూర్తి వివరాలు ఉన్నాయి.
Google Pay Convenience Fee On Mobile Recharge: గూగుల్ పే యూజర్లకు కూడా మోత మొదలైంది. ఫోన్ పే, పేటీఎం బాటలో మొబైల్ రీఛార్జీలపై గూగుల్ పే కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. రూ.100 వరకు ఫ్రీగా ఉండగా.. ఆపై ఛార్జీలు వసూలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Google Pay Alert: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్ నడుస్తోంది. యూపీఐ చెల్లింపులు అందుబాటులో రావడంతో సెక్షన్ వ్యవధిలో లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొన్ని కీలకమైన సూచనలు చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వాడే వారికి ఆర్బీఐ శుభవార్త తెలిపింది. భద్రతా విషయాల దృష్ట్యా యూపీఐ లైట్ చెల్లింపులు పరిమితంగా ఉంచింది. ఇపుడు యూపీఐ లైట్ ద్వారా చెల్లించే పరిమితి పెంచింది. ఆ వివరాలు
How to Check CIBIL Score: గూగుల్ పే మొబైల్ యాప్‌పై మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసా ? మీరు మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడమే కాకుండా.. ఆ సిబిల్ స్కోర్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా మీరే స్వయంగా చూసుకుని ఆ సమస్యలని సరిదిద్దుకోవడం ద్వారా మీ సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
Google pay: ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. యుూపీఐ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ఇది మరింత విస్తృతమైంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో వివిధ రకాల యూపీఐలతో క్షణాల్లో చెల్లింపులు, నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ పే మరో కొత్త సేవకు అంకురార్పణ చేసింది.
Google Pay Free Services: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు అధికమయ్యాయి. పోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ఇలా రకరకాల యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల సేవలు, రివార్డులు అందిస్తుంటాయి.
Fact Check: యూపీఐ చెల్లింపులు ఇటీవలి కాలంలో చాలా సాధారణమైపోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై వీటిపై కూడా అదనపు ఛార్జీ వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో పరిశీలిద్దాం..
UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
Google Pay tips: ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పే గురించి అందరికీ తెలుసు. అత్యంత వేగంగా, క్షణాల్లో నగదు బదిలీ అయిపోతోంది. గూగుల్ పే ఇప్పటికీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల క్యాష్‌బ్యాక్ రావడం లేదనే ఆందోళన ఎక్కువైంది.
GPay Cashback: ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది గూగుల్ పే. గూగుల్ పేలో భారీగా క్యాష్‌బ్యాక్ రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.