Viral Video:మేడం సర్.. మేడం అంతే.. చమ్మక్ చల్లో పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Social Media: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో డ్యాన్స్ లు, రీల్స్ లు, పెళ్లిలో జరిగిన ఫన్నీ ఘటనలపై కూడా వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. చాలా మంది తమ పర్ఫెమెన్స్ ను సోషల మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈక్రమంలో ఇవి కాస్త వైరల్ గా మారుతుంటాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 8, 2024, 05:50 PM IST
  • - మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మహిళ..
    - సోషల్ మీడియాను ఊపేస్తున్న డ్యాన్స్ పర్ఫామెన్స్..
Viral Video:మేడం సర్.. మేడం అంతే.. చమ్మక్ చల్లో పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Dance On Chammak Challo Song: సోషల్ మీడియా పుణ్యామా అని చాలా మంది ఓవర్ నైట్ స్టార్ లుగా మారిపోతున్నారు. తమ కంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందుకే చాలా మంది రీల్స్  చేస్తుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెళ్లిళ్ల జరిగిన వెరైటీ ఘటనలు వైరల్ గా మారాయి. పెళ్లిలో వధు, వరులు వెరైటీ ఎంట్రీ ఇవ్వడం చూశాం. కొన్ని వైరల్ ఘటనలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేలా కూడా ఉన్నాయి. ప్రతిరోజు వేలాది వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

చాలా మంది తమ ట్యాలెంట్ అందరికి తెలిసేలా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. దీంతో కొందరు వీటిని చూసి తమకు కావాల్సిన ట్యాలెంట్ ఉంటే వీరిని అప్రోచ్ అవుతున్నారు. అదే విధంగా తమకు ట్యాలెంట్ ఉండికూడా, అది అందరికి తెలిసేలా ప్లాట్ ఫామ్ మాత్రం దొరకలేదని బాధపడేవారికి.. సోషల్ మీడియా బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం అచ్చం ఇలాంటి మెస్మరైజింగ్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడిది విపరీతంగా వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News