Chandra Grahan 2024: హోలీ రోజే చంద్రగ్రహణం.. ధనవంతులు కాబోయే రాశులు వారు వీళ్లే..

Lunar Eclipse on Holi: రేపే హోలీ. ఈ రంగుల పండుగ రోజు అంతరిక్షంలో తొలి చంద్రగ్రహణం సంభవించబోతుంది. హోలీ నాడు చంద్రగ్రహణం రావడం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 24, 2024, 01:07 PM IST
Chandra Grahan 2024: హోలీ రోజే చంద్రగ్రహణం.. ధనవంతులు కాబోయే రాశులు వారు వీళ్లే..

Chandra Grahan 2024 Rashiphalalu: హిందూ పంచాంగం ప్రకారం, అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటే రేపు సంభవించబోయే చంద్రగ్రహణం. ఎందుకంటే ఈ గ్రహణం ఎన్నో ఏళ్ల తర్వాత రంగుల హోలీ రోజు ఏర్పడబోతుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ యాదృచ్ఛికం చోటుచేసుకోబోతుంది. గ్రహణం ఎప్పుడు చెడు ఫలితాలనే ఇస్తుందని ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. అయితే ఈసారి రాబోయే గ్రహణం కొందరి జీవితాల్లో రంగు రంగుల కాంతులను నింపబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి
రేపు అంతరిక్షంలో జరగబోయే ఈ ఖగోళ దృగ్విష్యం వల్ల సింహరాశి వారికి అంతా మంచే జరుగుతుంది. మీ కష్టాలన్నీ దూరమవుతాయి. మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తాడు. వివాదాలకు దూరంగా ఉంటే విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. మీరు కోరుకున్న స్థానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ప్రతి పనిలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ వెంటే ఉంటారు. 
మేష రాశి 
హోలీ రోజున సంభవించబోయే చంద్రగ్రహణం మేషరాశి వారికి మునుపెన్నడూ చూడని ప్రయోజనాలను ఇవ్వబోతుంది. మీ కెరీర్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆగిపోయిన ప్రమోషన్ ఉద్యోగులకు వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. భార్యభర్తలు మధ్య విభేదాలు తొలగిపోయి.. ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది. 
వృషభరాశి
ఈ ఏడాది ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం కారణంగా వృషభరాశి వారికి అనుకున్న కార్యం నెరవేరుతోంది. తోటి ఉద్యోగులు నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పేరు ప్రఖ్యాతలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ నాలుగు రెట్లు పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే పటిష్టంగా ఉంటుంది.  వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు విజయం సాధిస్తారు. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Surya Grahan 2024: 2024లో మొదటి సూర్యగ్రహణం కారణంగా తీవ్రంగా నష్టపోయే రాశులవారు వీరే!

Also Read: Astrology: హోలీ పండుగ ముందు ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News