Holi 2024: దేశం మెుత్తం రంగుల హోలీని జరుపుకోవడానికి ముస్తాబైంది. అయితే ఈ రోజున మీ రాశిచక్రం ప్రకారం, రంగులతో హోలీ ఆడితే మీకు అంతా మంచే జరుగుతోంది. ఏ రాశి వారు ఏ కలర్ వాడాలో తెలుసుకోండి.
Lunar Eclipse on Holi: రేపే హోలీ. ఈ రంగుల పండుగ రోజు అంతరిక్షంలో తొలి చంద్రగ్రహణం సంభవించబోతుంది. హోలీ నాడు చంద్రగ్రహణం రావడం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.
Holi 2024: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది. అయితే, సాధారణంగా హోలీని గులాల్ రంగులతో ఆడతారు. కానీ, మన దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం హోలీని చితాభస్మంతో ఆడతారు ఆ ప్రదేశం ఏంటో తెలుసుకుందాం.
Holi 2024: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది.
Holashtak 2024: ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25న రాబోతుంది. హోలీ కంటే ముందు హోలాష్టకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో 5 రాశులవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.
Holi 2024: హోలీ పండుగ సందర్భంగా కోట్లాది మందికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను అందించనుంది సర్కార్. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించవలసి ఉంటుంది.
Holi 2024 date: సాధారణంగా ప్రజలు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈసారి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజు సంభవించబోతుంది. దీంతో కొందరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Lunar Eclipse 2024 date: ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం వచ్చే నెలలో సంభవించబోతుంది. పైగా ఇది హోలీ రోజున రాబోతుంది. ఈ నేపథ్యంలో పండుగపై చంద్రగ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.