December Horoscope 2023: బుధుడి తిరోగమనంతో ఈ రాశులవారికి డిసెంబర్‌ నెల మొత్తం ఊహించని లాభాలే లాభాలు!

December Horoscope 2023: బుధుడు ధనుస్సులో తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 12:02 PM IST
 December Horoscope 2023: బుధుడి తిరోగమనంతో ఈ రాశులవారికి డిసెంబర్‌ నెల మొత్తం ఊహించని లాభాలే లాభాలు!

 

December Horoscope 2023: డిసెంబర్ 13న బుధుడు ధనుస్సులో తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై డిసెంబర్‌ 16 నుంచి కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అ తర్వాత  డిసెంబర్ 25న శుక్రుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా ఇదే సమయంలో కుజుడు, సూర్యుడు కలవబోతున్నాడు. దీని కారణంగా ఆదిత్య మంగళ యోగం ఏర్పడబోతోంది. అయితే బుధుడు తిరోగమనం వృశ్చిక రాశిలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభరాశి:
డిసెంబర్ 2023లో జరిగే తిరోగమనం కారణంగా వృషభరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వృషభరాశివారికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ప్రేమ జీవితంలో కూడా మంచి లాభాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ప్రతి రంగంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 

తులారాశి:
తుల రాశివారికి డిసెంబర్‌ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి కార్యాలయంలో సీనియర్ అధికారులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ధనుస్సు రాశి:
డిసెంబర్  ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు వాహనాలతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఏ రంగంలో పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మకర రాశి:
డిసెంబర్ నెల మకర రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీరికి ఈ సమయంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఒంటరి జీవితం గడుపుతున్నవారికి జీవిత భాగస్వామి లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు పోటీ పరీక్షలు రాసేవారు విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News