Guru Gochar: 2024లో మేషం, సింహం, మిథునరాశుల వారికి 100% ఇదే జరగబోతోంది..!

Guru Margi in December 2023: ఈ నెల చివరిలో దేవతల గురువైన బృహస్పతి గమనంలో పెను మార్పు రాబోతుంది. బృహస్పతి ప్రత్యక్ష కదలిక వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2023, 05:07 PM IST
Guru Gochar: 2024లో మేషం, సింహం, మిథునరాశుల వారికి 100% ఇదే జరగబోతోంది..!

Jupiter Direct Movement 2023 Effect: అష్ట గ్రహాల్లో బృహస్పతి ఒకటి. గ్రహాలన్నింటిలో కెల్లా బృహస్పతే పెద్ద గ్రహం. ఇతడిని సంపద మరియు జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఎవరి జాతకంలో గురుడు శుభ స్థానంలో ఉంటాడో వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ నెల 28న బృహస్పతి మేషరాశిలో ప్రత్యక్షంగా కదలనున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఇదే స్థితిలో ఉండనున్నాడు. గురుడు నేరుగా నడవడం వల్ల ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం. 

బృహస్పతి ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు వరం
మేషం: ఇదే రాశిలో బృహస్పతి నేరుగా నడవనున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు స్థిర చరాస్తులు పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో వ్యాపారం చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. పెళ్లి కానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
సింహం: బృహస్పతి గమనంలో మార్పు వల్ల సింహరాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారాలు లాభపడతారు. 
మిథునం: గురుడు కదలిక వల్ల మిథునరాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీ ఆర్థికస్థితి బలపడుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also Read: Shani Margi: 2024లో శనిదేవుడి కోపానికి గురయ్యే రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News