Guru Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?

Guru Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు దేవతల గురువు బృహస్పతి గమనంలో పెను మార్పు రాబోతుంది. గురుడు రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 01:39 PM IST
Guru Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?

Jupiter Direct Movement in mesh 2023: మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్ లో కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి.  అయితే నూతన సంవత్సరానికి ముందే ఓ గ్రహం గమనంలో పెను మార్పు రాబోతోంది. డిసెంబరు 31 ముందు గ్రహాల పెద్దన్న అయిన బృహస్పతి మేషరాశిలో నేరుగా నడవనున్నాడు. గురుడు ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.

మేష రాశి
ఇదే రాశిలో బృహస్పతి సంచారం జరగబోతుంది. ఇది మేష రాశి వారికి చాలా బెనిఫిట్స్ ఇవ్వనుంది. వీరి కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
ధనస్సు రాశి
బృహస్పతి రివర్స్ కదలిక ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మిమ్మల్ని లక్ వరిస్తుంది. మీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 

Also Read: Rahu Transit 2024: రాహు గోచారం ప్రభావం, మరో ఏడాదిన్నర ఈ 3 రాశులకు మహర్దశ

సింహరాశి
గురుడు సంచారం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Budh Vakri 2023: నేటి నుండి ఈ 3 రాశుల దారిద్ర్యం పోతుంది.. ఇక నుంచి డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News