Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!

Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 21, 2024, 11:12 AM IST
Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!

 

Lucky Rashi From Today In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అధిపతిగా వ్యవహరించే కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేశాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశి చక్రాలు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం మిథున రాశిని వదిలి చాలా రోజుల తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఇది డిసెంబర్‌ 7వ తేది వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటాడు. జనవరి 21వ తేదిన మళ్లీ కుజుడు ఇతర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

ఈ కుజ గ్రహం సుమారు 45 రోజుల తర్వాత రాశి సంచారం చేయబోతున్నాడు. ఇది వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితలుపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గ్రహం జాతక చక్రంలో శుభస్థానంలో ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. అలాగే ఎలాంటి పనులు ప్రారంభించిన సక్సెస్‌ అవుతారు. అయితే ఈ కుజుడి సంచారం కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

మేష రాశి:
అంగారకుడు సంచారం మేష రాశివారికి విపరీతమైన ఆదాయం పెంచుతుంది. అంతేకాకుండా జీవితంలో కూడా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి సంపాదనలు పెరుగుతాయి. దీంతో పాటు పనుల్లో కూడా బిజీగా కూడా ఉంటారు. ముఖ్యంగా సొంతంగా షాపులు ప్రారంభించాలనుకునేవారికి వారి కళ నెరవేరబోతోంది. వివాహాలు కానివారికి ఈ సమయంలో మంచి భాగస్వామి లభిస్తుంది. అంతేకాకుండా వారితో ఎంతో ఆనందంగా ఉంటారు. 

తులారాశి:
కుజుడు సంచారం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు బోనస్‌ కూడా పొందుతారు. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి గౌరవం కూడా పెరుగుతుంది. తులారాశి వారికి త్వరలోనే వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా లభిస్తుంది. అంతేకాకుండా శృంగార పరంగా కూడా ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కుంభ రాశి:
కుంభరాశి వారికి కూడా అంగారకుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మానసికంగా కూడా శాంతి కూడా పెరుగుతుంది. అలాగే వీరికి తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా వీరికి వివాహాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 

(నోట్‌: ఇక్కడ మేము అందించిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు)

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News