Add Zee Business As A Preferred Source
App

Lucky Zodiac July 2024: జూలై నెలలో ఈ రాశులవారికి లాభాలే లాభాలు..

Lucky Zodiac July 2024: జూలై నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే మరికొన్ని రాశులవారికి డబ్బు సంబంధిత విషయాల్లో కూడా లాభాలు పొందుతారు.

Lucky Zodiac July 2024: జూలై నెలలో ఈ రాశులవారికి లాభాలే లాభాలు..
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More