Lucky Zodiac Signs: 2023లో లక్కును కలిగిన రాశులే వారు వీరే.. ఇక డబ్బే.. డబ్బు..

Lucky Zodiac Signs In 2023: 2023 సంవత్సరంలో బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 11:39 AM IST
  • బృహస్పతి గ్రహం సంచారం వల్ల
  • 2023 డిసెంబర్‌ ముందు ఈ రాశువారు..
  • అధిక ప్రయోజనాలు, డబ్బు పొందుతారు.
Lucky Zodiac Signs: 2023లో లక్కును కలిగిన రాశులే వారు వీరే.. ఇక డబ్బే.. డబ్బు..

Lucky Zodiac Signs In 2023: బృహస్పతి గ్రహాన్ని దేవతలకు గురువుగా భావిస్తారు. అంతేకాకుండా తెలివితేటలు, విద్యకు కారకంగా భావిస్తారు. బృహస్పతి దేవుడిని గురువారం రోజున ఆరాధించడం వల్ల సంపద, జ్ఞానం, గౌరవం, ప్రతిష్ట కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆశించిన ఫలితాలు కూడా కలుగుతాయి. 2023లో కొన్ని రాశులకు బృహస్పతి అనుగ్రహం లభించబోతోంది. దీంతో అన్ని రాశువారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది.

ఈ రాశువారికి బృహస్పతి అనుగ్రహం:
మేష రాశి:

కొత్త సంవత్సరంలో దేవగురువు బృహస్పతి అనుగ్రహం మేష రాశి వారికి కూడా లభించబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో మకర రాశి వారి కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి.  

కర్కాటక రాశి:
బృహస్పతి సంచారం వల్ల 2023లో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఈ క్రమంలో అదృష్టం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో వ్యాపారాలు చేస్తున్నవారికి లాభదాయకంగా ఉండే ఛాన్స్‌ ఉంది. ఏ కార్యక్రమాలు నిర్వహించిన కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.

కన్య:
2023 కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి కూడా లాభాదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా పోటి పరీక్షల్లో విజయాలు సాధించాలనుకునే విద్యార్థులకు మంచి సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో వివాదాలు కూడా సులభంగా ముగిసిపోతాయి. ఈ రాశి వారు కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్‌కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకరరాశి:
ఈ సంచారం వల్ల మకర రాశి వారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరు ఏ పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొనసాగుతున్న గొడవలు ఈ క్రమంలో ముగిసే అవకాశాలున్నాయి. ఈ సంచారం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కూడా కలిగే అవకాశాలున్నాయి.

Also Read : Ginna OTT Streaming: మంచు విష్ణు జిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ రేపట్నించే, ఎందులోనంటే

Also Read : Adivi Sesh HIT 2: అన్నీ అనుమానాలే.. అందుకే ఇలా ఉన్నా.. అడివి శేష్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News