Add Zee Business As A Preferred Source
App

Mercury Transit 2024: జూన్‌ 29న బుధుడు సంచారం.. ఈ రాశులవారికి ఆ తేది వరకు లాభాలే లాభాలు!

Mercury Enters Cancer On June 29: జూన్‌ 29న కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీమతైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

Mercury Transit 2024: జూన్‌ 29న బుధుడు సంచారం.. ఈ రాశులవారికి ఆ తేది వరకు లాభాలే లాభాలు!
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..