Naga Panchami 2022: ఆగస్టు 2న నాగ పంచమి.. మీ రాశి ప్రకారం మంత్రాలతో నాగదేవతను ఇలా పూజించండి!

Naga Panchami 2022 Date: మరో 9 రోజుల్లో నాగ పంచమి రాబోతుంది. ఈ రోజున నాగదేవత అనుగ్రహం పొందడానికి.. మీ రాశి ప్రకారం నాగదేవతను మంత్రంతో పూజించండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 01:16 PM IST
Naga Panchami 2022: ఆగస్టు 2న నాగ పంచమి.. మీ రాశి ప్రకారం మంత్రాలతో నాగదేవతను ఇలా పూజించండి!

Naga Panchami 2022 Mantra Zodiac Sign: హిందువులు చేసుకునే ముఖ్య పండుగలలో నాగపంచమి ఒకటి. ఇది ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్షం ఐదోరోజున జరుపుకుంటారు. ఈ నాగదేవతను పూజిస్తారు. అంతేకాకుండా పాముకు పాలు పోస్తారు. దీంతో ఆ నాగదేవత సంతోషించి భక్తుల కోరికలను నెరవేరుస్తుంది. నాగ పంచమి (Nag Panchami 2022) రోజున పాములను పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. భక్తులు తమ రాశిని బట్టి నాగదేవతను మంత్రాలతో పూజిస్తే.. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. 

శుభ ముహూర్తం
పంచమి తిథి ప్రారంభం: ఆగస్టు 2, 2022 ఉదయం 05:14 నుండి.
పంచమి తిథి ముగింపు: ఆగస్టు 3, 2022 ఉదయం 05:42 గంటలకు.
పూజ ముహూర్తం: 2 ఆగస్టు 2022 ఉదయం 05:42 నుండి 08:24 వరకు.
ముహూర్త వ్యవధి: 02 గంటల 41 నిమిషాలు.

రాశిచక్రం ప్రకారం నాగదేవత మంత్రం (Nag Panchami 2022 Mantra): 
మేషం (Aries): ఓం గిరి నమః:
వృషభ రాశి (Taurus): ఓం భూధార్ నమః
మిథునం (Gemini): ఓం వ్యాల్ నమః:
కర్కాటక రాశి (Cancer): ఓం కకోదర్ నమః:
సింహం (Leo): ఓం సారంగ్ నమః:
కన్య (Virgo): ఓం భుజంగ నమః:
తుల (Libra): ఓం మహీధర నమః
వృశ్చిక రాశి (Scorpio): ఓం విష్ధర్ నమః:
ధనుస్సు (Sagittarius): ఓం అహి నమః:
మకరం (Capricron): ఓం అచల నమః:
కుంభం (Aquarius): ఓం నాగపతి నమః
మీనం (Pisces): ఓం షెల్ నమః:

Also Read: Kamika Ekadashi 2022: రేపే కామిక ఏకాదశి వ్రతం.. శుభ సమయం, పూజా విధానం 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News