Shani Dev: జనవరిలో ఈ 3 రాశులకు శనిదేవుడు నరకం చూపిస్తాడు.. ఇందులో మీరున్నారా?

Shani Gochar 2023: కొత్త ఏడాదిలో శనిదేవుడు తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 03:58 PM IST
Shani Dev: జనవరిలో ఈ 3 రాశులకు శనిదేవుడు నరకం చూపిస్తాడు.. ఇందులో మీరున్నారా?

Shani Gochar 2023: న్యూ ఇయర్ లో శనిదేవుడు తన గమనాన్ని మార్చుకోనున్నాడు. శనిదేవుడి యెుక్క రాశి మార్పు ప్రజలందరిపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటారు. జనవరి 17, 2023న శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకుని కుంభరాశిలోకి (Saturn transit in Aquarius 2023)ప్రవేశించనున్నాడు. 

ఆస్ట్రాలజీలో శనిదేవుడిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు. మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. కాబట్టి శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తి అంటారు. శనిదేవుడి సంచారం వల్ల కొన్ని రాశులవారిపై సాడే సతి ప్రారంభం అవుతుంది. కుంభరాశిలో శనిదేవుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి కష్టాలు పెరుగుతాయి. 

ఈ రాశులపై శని సడే సతి ప్రారంభం
కుంభరాశిలో శని దేవుడి సంచారం వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.  మీనం, కుంభం మరియు మకరరాశి వారిపై శని సడే సతి ప్రారంభం కానుంది. మీరు బిజినెస్ లో అనేక నష్టాలను చవిచూస్తారు. ఆఫీసులో మీకు సమయం కలిసి రాదు. శని సడే సతి నుండి బయటపడటానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.  

శని సడే సతి పరిహారాలు
>> శనివారం ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించండి.
>> శనివారం పీపాల్ చెట్టును పూజించండి.
>> హనుమాన్ ను ఆరాధించండి మరియు సుందరకాండ పఠించండి.
>> శనివారం నాడు నలుపు రంగు వస్తువులను దానం చేయండి.

Also Read: Mars Margi 2023: మరో 11 రోజుల్లో మార్స్ పరివర్తనం.. వీరి అదృష్టం మారిపోవడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News