Shani Gochar 2023: గోల్డెన్ లెగ్స్ పై నడుస్తున్న శనిదేవుడు... ఈ రాశులకు అంతులేని మనీ..

Saturn Transit 2023: శనిదేవుడు కుంభరాశిలో తన పాదాన్ని మార్చుకుని నడుస్తున్నాడు. ఇది ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 10:24 AM IST
Shani Gochar 2023: గోల్డెన్ లెగ్స్ పై నడుస్తున్న శనిదేవుడు... ఈ రాశులకు అంతులేని మనీ..

Saturn Transit in Kumbh 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శనికి నాలుగు పాదాలు ఉంటాయి. ఇప్పటి వరకు రాగి పాదాలపై నడిచిన శని.. ఇప్పుడు బంగారు పాదాలపై నడవడం ప్రారంభించాడు. ఈ సమయంలో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శని సంచారం ఈ రాశులకు వరం
కన్య (Virgo): బంగారు పాదాలపై శనిదేవుడు నడవడం వల్ల కన్యారాశి వారికి పాతపెట్టుబడుల నుండి భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. 
మేషం (Aries): మేషరాశి నుండి శనిదేవుని సంచారం బంగారు పీఠంపై జరిగింది. దీంతో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభాలను గడిస్తారు. మీరు పెద్ద మెుత్తంలో డబ్బును ఆదా చేస్తారు. కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. మీ అదృష్టం మారుతుంది.
కుంభం (Aquarius): కుంభరాశిలో శని సంచారం ఈ రాశివారికి శుభప్రదం. వీరి జీవితాల్లో సుఖాలు పెరుగుతాయి. శని యొక్క సడేసతి కొంత ఇబ్బంది కలిగించినప్పటి మీరు విజయాన్ని పొందుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

Also Read: Shani Asta 2023: రేపు కుంభరాశిలో అస్తమించనున్న శనిదేవుడు.. ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News