Add Zee Business As A Preferred Source
App

Shani Dev Blessings 2024: నవంబర్ నెల వరకు ఈ రాశుల వారిపై శని ఎఫెక్ట్.. రహస్యంగా కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి!

Shani Dev Blessings 2024: నవంబర్ 14వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అలాగే దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

Shani Dev Blessings 2024: నవంబర్ నెల వరకు ఈ రాశుల వారిపై శని ఎఫెక్ట్.. రహస్యంగా కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి!
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More