Shani Dev: శని ప్రతికూల దృష్టితో నష్టాలపలవుతున్నారా.. ఉపాధి, వ్యాపారంలో పురోగతి కోసం ఇలా చేయండి చాలు..

Shani Dev Chalisa Impact: శని దేవుడి ప్రతికూల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవితంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మంగళవారం శని దేవుడికి పూజలు కూడా చేయాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 09:23 AM IST
  • తరచుగా శని ప్రతికూల దృష్టితో
  • నష్టాలపలవుతున్నారా..
  • వ్యాపారంలో పురోగతి కోసం ఇలా చేయండి
Shani Dev: శని ప్రతికూల దృష్టితో నష్టాలపలవుతున్నారా.. ఉపాధి, వ్యాపారంలో పురోగతి కోసం ఇలా చేయండి చాలు..

Shani Dev Chalisa Impact: శని దేవుని చెడు ప్రభావం వల్ల జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అయితే శని దేవుడు చెడు ప్రభావం మనిషి జీవితాని అంత మంచిది కాదు. ప్రతి మనిషికి శని దేవుడు రెండు రకాల ప్రభావాలను అందిస్తాడు. ఒకటి అనుకూల దృష్టి అయితే ఇంకోటి ప్రతికూల దృష్టి. అనుకూల దృష్టి వల్ల మానవుని జీవితంలో మంచి జరిగితే ప్రతికూల దృష్టి వల్ల వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలు అందిస్తాడు. అయితే శని దేవుడు మీపై ఎలాంటి దృష్టిని కలిగి ఉన్నాడో ఇలా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

విజయం:
మనిషి జీవితంలో శనిదేవుని ఆశీస్సులతో ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అయితే ప్రతి మంగళవారం శని దేవున్ని పూజించే భక్తులకు కీర్తి, సంపద, సమాజంలో గౌరవం, చాలా రకాల ప్రయోజనాలను అందజేస్తాడు. శని మహారాజ్‌ సానుకూల దృష్టి ఒక వ్యక్తిపై పడితే.. ఇక వారు ఏం పని చేసిన డబ్బే.. డబ్బు వస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతాడు. కాబట్టి శని దేవున్ని ప్రతి మంగళవారం పూజించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

అనుకూలం:
శనిదేవుడు తన భక్తులపై ఆశీర్వాదం అందిస్తే.. వారికి సామాజంలో ఎక్కడికి వెల్లిన చాలా గౌరవం, మర్యాదలు లభిస్తాయి. అంతేకాకుండా వీరు పెద్ద పెద్ద ప్రమాధాల నుంచి కూడా సులభంగా బయటపడుతారు. వీరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా సులభంగా అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపారాలలో కూడా పురోగతి పొందుతారు. అయితే శని దేవుని మంచి దృష్టి మనంపై పడాలనుకుంటే ఆలయంలో చెప్పులు దొంగిలించాలని శాస్త్రలో పేర్కొన్నారు.

ప్రతికూల దృష్టి:
శని దేవుడి ప్రతి కూల దృష్టి మీపై పడితే క్రమం తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా  ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు తీరవని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని దేవుడి ప్రభావం వల్ల ఆర్థక సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శని దేవుడి చెడు దృష్టి నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా శని దేవున్ని పూజించాల్సి ఉంటుంది.

Also Read : Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు

Also Read :Bigg Boss Shrihan : విన్నర్ అయ్యే అర్హత లేనిది అందుకే.. బొక్క బోర్లా పడ్డ శ్రీహాన్.. ఇక కష్టమేనా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News