Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు

Pelli Fame Babloo Prithiveeraj టాలీవుడ్ సీనియర్ నటుడు పృథ్వీ తాజాగా తన పెళ్లి గురించి చెప్పిన మాటలు, సెక్స్ లైఫ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 01:41 PM IST
  • నెట్టింట్లో పెళ్లి పృథ్వీ సందడి
  • 24 ఏళ్ల అమ్మాయితో పెళ్లికి రెడీ
  • 56 ఏళ్ల వయసులో పృథ్వీ కామెంట్స్
Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు

Pelli Fame Prudhvi Marriage : పెళ్లి సినిమాతో విలన్‌గా పరిచయమైన పృథ్వీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే పృథ్వీ ఎంత మంచి నటుడైనా కూడా మధ్యలో ఆఫర్లు ఆగిపోయాయి. తన పర్సనల్ లైఫ్‌లోని సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. తాను చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా అందులో తన మార్క్ చూపించేశాడు. ఇప్పుడు బుల్లితెరపైకి వచ్చాడు. కొన్ని రోజులు సీరియల్స్‌లో నటించాడు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు కూడా చేస్తున్నాడు.

అయితే తాజాగా తన పెళ్లి విషయాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాభై ఆరేళ్ల తాను ఇరవై నాలుగేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రేమకు వయసు లేదని, ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేమని, ముందు తనను బాగా ఆలోచించుకోమని చెప్పాడట. చివరకు ఆమె పెళ్లి చేసుకుందామని అనేసిందట. వాళ్లింట్లోనూ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని చెప్పుకొచ్చాడు. 

 

ఈ మేరకు పృథ్వీ తన ప్రియురాలితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆమె తెలుగమ్మాయే. అయితే తమిళంలో ఇంటర్వ్యూ ఇచ్చాడు పృథ్వీ. ఈ క్రమంలో ఓ వింత ప్రశ్న ఎదురైంది. మీరు ఇప్పుడు కూడా పడక సుఖం కోరుకుంటున్నారా? అని అడిగింది. దీనికి అవును అని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయికి మాత్రం అర్థం కాలేదు. ఏం అంటోంది అని అడిగితే.. ఇంటికి వెళ్లాక వివరిస్తానులే అని పృథ్వీ అంటాడు. అనంతరం ఇంటర్వ్యూ చేస్తోన్న వ్యక్తి వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నాకు ప్రతీ రోజు కావాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మొత్తానికి పృథ్వీ చేసిన ఈ నాటీ కామెంట్స్ మాత్రం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ కామెంట్లు విని తెగ నవ్వేసుకుంటున్నారు. పృథ్వీ పెళ్లి త్వరలోనే జరగబోతోందని తెలుస్తోంది. అయితే పృథ్వీకి 27 ఏళ్ల వయసున్న కొడుకు ఉండటం గమనార్హం.

Also Read : Bigg Boss Shrihan : విన్నర్ అయ్యే అర్హత లేనిది అందుకే.. బొక్క బోర్లా పడ్డ శ్రీహాన్.. ఇక కష్టమేనా?

Also Read : Poonam Kaur - Bharat Jodo Yatra : పూనమ్ కౌర్ చేతిని పట్టుకున్న రాహుల్ గాంధీ.. ఆ మాటతో అడ్డంగా బుక్కైన హీరోయిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News