/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Surya Grahan 2022 Time: ఈ సంవత్సరం వచ్చే సూర్యగ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే ఈ సూర్య గ్రహం హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన దీపావళి పండగ రోజున రాబోతోంది. అయితే దీని ప్రభావం ఎక్కువగా ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పడనుంది. జోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యగ్రహణం తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. భారత్‌తో పాటు యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉత్తర హిందూ మహాసముద్రంలో కూడా ఈ సూర్యగ్రహణం ప్రభావవం పడనుంది.

సూర్యగ్రహణం ప్రభావవం:
ఖగోళ శాస్త్రవేత్తల తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 25 సాయంత్రం 4:40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:24 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 2:29 గంటలకు ఈ సూర్యగ్రహణం ఐస్‌లాండ్‌లో  ప్రారంభమై సాయంత్రం 6.20 గంటలకు అరేబియా సముద్రంలో ఎండ్‌ కానుంది.

సూర్య గ్రహణం అంటే ఏమిటి..?:
భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణాన్ని ఖగోళ సంఘటన అని పిలుస్తారు. ఈ క్రమంలో క్రమంలో చంద్రుడు తన నీడ భూమిపై నేరుగా పడుతుంది. దీంతో సూర్యుడు కనిపించడు. దీనినే ఖగోళ భాషలో సూర్యగ్రహణం అంటారు.

సూతక్ కాలం ఎప్పుడు ముగుస్తుంది?
సాయంత్రం 5:24 గంటలకు దాదాపు 7 గంటల 5 నిమిషాల తర్వాత మోక్షం లభిస్తుంది. దీనితో పాటు గ్రహణం సూతకం 12 గంటల ముందు అంటే దీపావళి (అక్టోబర్ 24) రాత్రి 11.28 నుంచి ప్రారంభం కావాలి.

26 లేదా 27 తేదీల్లో గోవర్ధన్ పూజ:
అక్టోబరు 25న ఉదయం 4 గంటలకు సూతకం కాలం మొదలవుతుంది. సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఈ పరిస్థితుల్లో దీపావళి మరుసటి రోజున జరుపుకునే గోవర్ధన్ పూజ పండుగను అక్టోబర్ 26 లేదా 27 న జరుపుకోవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

సూర్యగ్రహణానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం:
సూర్యగ్రహణం సమయంలో నిద్రపోకూడదని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంతో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
సూర్యగ్రహణం కారణంగా జీర్ణక్రియపై ప్రభావం పడబోతోంది.
గ్రహణం ప్రారంభం నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం అస్సలు తినకూడదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

Also Read: Mercury transit: దీపావళి నుంచి ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఊహించని డబ్బు

Also Read: Mercury transit: దీపావళి నుంచి ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఊహించని డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Surya Grahan 2022 Time: Diwali October 26 Surya Grahan Sutak Laal Time Govardhan Puja 2022 Time
News Source: 
Home Title: 

Surya Grahan 2022 Time: సూర్యగ్రహణం కారణంగా దీపావళీ తర్వాత వచ్చే ఈ పండగను జరుపుకోవచ్చా..?

Surya Grahan 2022 Time: సూర్యగ్రహణం కారణంగా దీపావళీ తర్వాత వచ్చే ఈ పండగను జరుపుకోవచ్చా..?
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సూర్యగ్రహణం కారణంగా..

గోవర్ధన్ పూజ, ఇతర పూజలు ఎలా జరుపుకోవాలి

సూతక్ కాలం ఎప్పుడు ముగుస్తుంది.

 

Mobile Title: 
సూర్యగ్రహణం కారణంగా దీపావళీ తర్వాత వచ్చే ఈ పండగను జరుపుకోవచ్చా..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, October 20, 2022 - 10:10
Request Count: 
160
Is Breaking News: 
No