Surya Mahadasha 2023 Effect: సూర్య మహాదశ.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు!

What is Surya Mahadasha: ప్రతి గ్రహానికి మహాదశ ఉంటుంది. సూర్యుడు మహాదశ ఆరు సంవత్సరాలుపాటు ఉంటుంది. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 04:36 PM IST
Surya Mahadasha 2023 Effect: సూర్య మహాదశ.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు!

Surya Mahadasha 2023 Effect on Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. కీర్తి, ఆరోగ్యం మరియు విజయానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. ఏ వ్యక్తి జాతకంలో ఆదిత్యుడు శుభస్థానంలో ఉంటాడో వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా వారు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరి కుండలిలో భానుడు అశుభ స్థానంలో ఉంటాడో వారు ప్రతి రంగంలో విఫలమవుతారు. ప్రతి గ్రహానికి మహాదశ ఉంటుంది. ఇది ప్రజల జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.  

సూర్యుని మహాదశ ప్రభావం
శాస్త్రాల ప్రకారం, సూర్యుని మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. సూర్యుడి మీ జాతకంలో ఉన్నప్పుడు సూర్యమహాదశ ఏర్పడితే మీకు తిరగుండదు. పాలిటిక్స్ లో ఉన్నవారు పదనిని పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని వెంటనే సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. 

మరోవైపు, ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటాడో వారు అహంకారం మరియు కోపంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. అనారోగ్యం బారిన పడతారు. పనులన్నీ ఆగిపోతాయి. కాలం కలిసిరాదు. ఏ పని చేపట్టినా అది పూర్తికాదు. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఆఫీసులో మీకు శత్రువులు పెరుగుతారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. 

Also Read: Sun Transit 2023: ఏప్రిల్ 14న సూర్యుడు, రాహువుల కలయిక, ఈ రాశులవారి దశ తిరగబోతోంది! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News