Surya And Shani Connection: సూర్య గ్రహం శని పాలించే కుంభరాశిలోకి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రవేశించబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Sun transit 2024: ప్రతి నెలా సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు. ఈరోజు ఆదిత్యుడు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Makar Sankranthi 2024: త్వరలో సూర్యుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పునే మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Lucky Zodiac Signs: పురాణాల ప్రకారం, వెలుగునిచ్చే దేవుడు సూర్యుడు. సూర్యుడి అనుగ్రహం ఉన్న వారికి దేనికీ లోటు ఉండదు. అయితే సూర్యుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమంట. వారికి ఏ కొరత లేకుండా చూసుకుంటాడ. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Surya Gochar 2023: ఈ నెలలో గ్రహాల గమనంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మరో 9 రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Sun transit 2023: ఇటీవల సూర్యభగవానుడు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశించాడు. దీనినే తుల సంక్రాంతి అని పిలుస్తారు. దీంతో 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Sun transit 2023: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. త్వరలో ఆదిత్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం, సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఆస్ట్రాలజీలో ఇతడి రాశి మార్పు చాలా కీలకమైనది. భాస్కరుడు త్వరలోనే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
Sun transit 2023: గ్రహాల రాజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆదిత్యుడి సంచారం సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈరోజు ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023: రేపు సూర్యభగవానుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అని పిలుస్తారు. కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు.
Shani Pradosh Vrat: శని ప్రదోష వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేషం, వృశ్చిక రాశికి శని సడే సతి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఏయే నియమాలతో ఈ వ్రతాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun transit 2023: ఈ నెల 16న సూర్యభగవానుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు మూడు రాశులవారికి గరిష్ట ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుుసకుందాం.
Rajyog benefits: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. మరో వారం రోజుల్లో కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: నెలకొకసారి సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఈ నెలలో ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు సంచారం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు వచ్చింది. ఇటీవల సూర్యుడు తన కదలికను మార్చాడు. ఆదిత్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun will Travel in Mithun Rashi Today: నెలకొకసారి సూర్యుడు రాశిని మారుస్తాడు. ఈరోజు ఆదిత్యుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. భానుడు సంచారం వల్ల కొన్ని రాశులవారు నష్టాలను ఎదుర్కోనున్నారు.
Sun transit 2023: మరో నాలుగు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Nakshatra Transit: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చినట్టే నక్షత్రాలను కూడా మారుస్తాయి. తాజాగా సూర్యుడు మృగశీర నక్షత్రం నుండి అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే ఈ సంవత్సరం ఆదిత్యుడు ఏయే నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.