Vastu Tips For Home: ఇంట్లో శివుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఈ దిశలో పెట్టండి... అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి!

Vastu Tips For Home: ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో తప్పనిసరిగా శివుని ఫోటోను ఉంచాలి. అయితే శివుని చిత్రాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలనే విషయం తెలుసుకోవాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2022, 09:36 AM IST
Vastu Tips For Home: ఇంట్లో శివుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఈ దిశలో పెట్టండి... అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి!

Vastu Tips For Home: వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో దేవుని చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. హిందుమతంలో దేవతలందరిలో పరమశివుడు (Lord Shiva) సర్వోన్నతుడు. శివుడి అనుగ్రహంతో ఎంతటి సంక్షోభాన్నైనా నివారించవచ్చు. ఇంట్లో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి తెలుసుకుందాం. 

శివుని విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచాలి?
ఇంట్లో తప్పనిసరిగా శివుని చిత్రపటాన్ని ఉంచాలి. అయితే శివుని బొమ్మను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి అనే విషయం తెలుసుకోవాలి. శివునికి ఇష్టమైన దిశ ఉత్తరం మరియు ఈ దిశలో అతని నివాసం కైలాస పర్వతం. కాబట్టి ఇంట్లో శివుని చిత్రపటం పెట్టాలంటే ఉత్తరం దిక్కును ఎంచుకోండి. ఈ దిశలో చిత్రాన్ని ఉంచడం శుభ ఫలితాలను ఇస్తుంది. శివుని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడగలిగే ప్రదేశంలో ఉంచాలి. శివుడు తన కటుంబం మెుత్తంతో కూర్చున్న చిత్రపటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవద్దు. దీని వల్ల మీకు ఇబ్బందులు కలుగవచ్చు. 

Also Read: Personality by Zodiac: ఈ 5 రాశుల వారు అత్యంత తెలివిగలవారు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు   

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News